Edit

ఇంగ్లీష్ బేసిక్స్ నేర్చుకోడానికి పునాది లాంటి క్లాస్... పార్ట్ -1

nripage

27 Jul 2024 94 0

#Spoken English through Telugu

తెలుగు మీడియం చదివిన వారు...

English అంటే భయపడేవారు...

parents గా మాత్రమే కాదు.... English పై పట్టుసాధించి... మీ పిల్లలకు మీరే Teacher లాగా వుండాలని కోరుకునే తలిదండ్రులకు...

English మాట్లాడటం వలన society లో..పని చేస్తున్న places లలో అదనంగా వచ్చే respect కోరుకునే వారికోసం...

Academic and Competitive exams లో అత్యధిక మార్కులు సాధించటానికి....
10th, Jr.Inter, I-CET, Gr-2, 3, TSPSC, APPSC, TET, DSC, SSC-CGL, CHSL, MTS, etc...

English నేర్చుకోవడం... మాట్లాడటం నీ కోరిక అయితే
నీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది...

#Grammar for all competitive exams

#Vocabulary
AD
AD